Friday, April 26, 2024
Home ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఎంప్లాయిస్ వాయిస్ : ఏపీ కేబినెట్ భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణకు, బీసీ జనగణన...

కోవిడ్‌తో చనిపోయిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.

కోవిడ్‌తో చనిపోయిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా, కోవిడ్‌సోకిన వారికి 20రోజలు ప్రత్యేక సెలవలు, మహిళలకు 5రోజుల ప్రత్యేక సెలవలు మంజూరు చేయమని కోరుతూ… సచివాలయంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సీలు కె.ఎస్‌లక్ష్మణరావు,...

యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ అధ్యాప‌కుల‌కు కనీస మూలవేతనం ఇవ్వాల‌ని విన‌తి

యూనివ‌ర్శిటీల‌లో పని చేస్తున్న అధ్యాప‌కుల‌కు, నాన్ టీచింగ్ సిబ్బందికి మూల‌వేత‌నం ఇవ్వాల‌ని కోరుతూ సోమ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి...

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా

18,060 మందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలకు ఏటా చేసిన ఖర్చు రూ.330.54 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ...

బయోమెట్రిక్‌ హాజరుతో జీతాల్లో కోతలు?

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పనిచేయని బయోమెట్రిక్‌ యంత్రాలతో ముప్పు వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్‌

పీఆర్‌సీ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి

అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి 11వ పీఆర్‌సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హామీ...

కెజిబివి కళాశాలల్లో పనిచేస్తున్న పిజిటీల వేతనాలు పెంచాలి.

కెజిబివి కళాశాలల్లో పనిచేస్తున్న పిజిటీల వేతనాలు పెంచాలి.రాష్ట్ర సదస్సు డిమాండ్‌ కెజిబివి లలో పనిచేస్తున్న పిజిటీల సమస్యలపై ఈ రోజు విజయవాడలో ఎంబి విజ్ఞాన కేంద్రంలో...

ఆర్థిక సంక్షోభంలో ఏపీజెన్కో

6వేల కోట్ల సబ్సిడీ చెల్లించని సర్కారు తెలంగాణ నుంచీ 6వేల కోట్లు బకాయిలు రాష్ట్ర విద్యుత్‌...

తొగించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.

తొల‌గించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి విన‌తిప‌త్రం అందించిన సిఐటియు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ గ‌ఫూర్, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల‌కాశి.
- Advertisment -

Most Read

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...