Friday, April 19, 2024
Home ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా

18,060 మందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలకు ఏటా చేసిన ఖర్చు రూ.330.54 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ...

తొగించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.

తొల‌గించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి విన‌తిప‌త్రం అందించిన సిఐటియు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ గ‌ఫూర్, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల‌కాశి.

అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా నియమించడం కుద‌ర‌దు.

ఆలయాలు, మత సంస్థలకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదువర్తింపజేస్తే ఇత‌ర మ‌తస్తులు రావొచ్చుఆ మతం ఆచరించనివారిని నియమించరాదని చట్టం చెబుతోందిహైకోర్టు స్పష్టీకరణ.. దేవదాయ కమిషనర్‌ మెమో రద్దు.

తొలగించిన ట్రాన్స్ కో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఎంప్లాయిస్ వాయిస్:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ,వింజమూరు ,రాచర్లపాడు సబ్ స్టేషన్ లలో అక్రమంగా తొలగించిన 26 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్...
- Advertisment -

Most Read

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...