అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ,...
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...
సచివాలయం ప్రతినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామని, ఐఆర్ ప్రకటించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు...
2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్ మడమ తిప్పేశారని...