ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.
దీంతో సీఎస్ సమీర్...
ఉద్యోగ విరమణ సమయంలోనే చెల్లింపు11వ పీఆర్సీ ఎరియర్స్‌పై తేల్చేసిన జగన్ ప్రభుత్వం. కరువు ఇప్పుడైతే.. భత్యం పాతికేళ్లకు ఇస్తారా? ఉద్యోగుల ఫైర్.. లక్ష-లక్షన్నర వరకు నష్టమని ఆందోళన డీఏ ఎరియర్స్‌పైనా...
ఎపి జెన్కో ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి నెల జీతాలను ఇంకా చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఎపి పవర్ ఎంప్లాయీస్...
61,196 మంది ఫెయిల్ఉద్యోగసంఘాల సమావేశంలో ప్రభుత్వంపిఆర్సి హామీలపై ఎనిమిది జిఓలు విడుదలబకాయిలన్నీ రిటైర్మెంట్ తరువాతేగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం నిర్వహించిన...
టీచర్ల గొంతు నొక్కుతున్నారు.. అరాచకంగా అరెస్టులు
హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా? టీడీపీ వ్యూహ కమిటీ భేటీలో చంద్రబాబు ఆగ్రహంప్రశ్నించిన ప్రతి గొంతునూ అణచివేయడమే లక్ష్యంగా...
2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్ మడమ తిప్పేశారని...