Thursday, August 18, 2022
Home జాతీయం

జాతీయం

అలసత్వం వద్దు… అప్రమత్తత ముద్దు

Omicron Variant: మొదటి, రెండో కరోనా వేవ్‌ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో...

అరకొర పెన్షన్‌తో బతకలేకపోతున్నాం!

గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము...

బైకు కంటే విమానాలకే చీప్‌గా పెట్రోల్‌ ఎందుకు?

మళ్లీ పెరిగిన ఫ్యూయల్‌ ధరలు ఎంప్లాయిస్ వాయిస్ః చ‌మురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్‌ లేకుండా పెట్రోలు...

100 కోట్ల టీకా. శుభపరిణామమే..

దేశంలో 2021జనవరిలో కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ టీకాల పట్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వీటిని...

ఆకలి భారతం

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101వ స్థానందిగజారిన ఇండియా ర్యాంక్‌పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే పైనే.. దేశంలో ఆకలి ఘోష తీవ్ర...

కార్పొరేట్‌ గుప్పిట్లోకి కరెంట్‌

దేశమంతా పెరిగిన ధరల మధ్య భారంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత అంధకారంలో ముంచెత్తబూనడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యుత్‌ సంక్షోభంపై...

డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌!

మీ ఆరోగ్య వివరాలన్నీ అందులోనేపాత రికార్డులు, రిపోర్టులు, మందులు కూడాఎన్డీహెచ్‌ఎంలో మీ ఐడీని మీరే సృష్టించుకోవచ్చుదేశంలో ఏ ఆస్పత్రికెళ్లినా అది తప్పనిసరిజీవిత, ఆరోగ్య బీమాలూ దానితో అనుసంధానం
- Advertisment -

Most Read

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...