Friday, April 19, 2024
Tags Employees

Tag: employees

పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలి: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

స‌చివాల‌యం ప్ర‌తినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వివిధ శాఖ లల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు శుభ వార్త. వారిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ డానికి లైన్ క్లీయ‌ర్...

సర్కారుతో ఢీ! ఇక ఉద్యోగ సంఘాల ఉద్యమ భేరి!!

1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు 7 -10 మధ్య నల్ల బ్యాడ్జీలతో నిరసన 13న...

అరకొర పెన్షన్‌తో బతకలేకపోతున్నాం!

గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము...

తొగించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.

తొల‌గించిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాలి.మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి విన‌తిప‌త్రం అందించిన సిఐటియు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ గ‌ఫూర్, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల‌కాశి.

ఎపిఎస్‌ ఆర్టీసి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.

ఎంప్లాయిస్ వాయిస్ః ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో ఎపిఎస్‌ ఆర్టీసి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 'విన్నపాల ఘోష' పేరుతో...

అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా నియమించడం కుద‌ర‌దు.

ఆలయాలు, మత సంస్థలకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదువర్తింపజేస్తే ఇత‌ర మ‌తస్తులు రావొచ్చుఆ మతం ఆచరించనివారిని నియమించరాదని చట్టం చెబుతోందిహైకోర్టు స్పష్టీకరణ.. దేవదాయ కమిషనర్‌ మెమో రద్దు.
- Advertisment -

Most Read

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...