Friday, April 19, 2024
Home అంత‌ర్జాతీయం కొత్త ముప్పు.. లాక్‌డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లు తప్పవా?

కొత్త ముప్పు.. లాక్‌డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లు తప్పవా?

‘ఒమై‌క్రాన్’ కొత్తగా ఇప్పుడు భయపెడుతున్న కరోనా వేరియంట్. దీని వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉంటుందనే అపోహలు, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాతో పాటు బెల్జియం, హాంకాంగ్ లాంటి ప్రాంతాల్లో ఒమైక్రాన్‌కు సంబంధించిన కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘ఒమైక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. ఇప్పటివరకూ ప్రపంచమంతా భయపడిన డెల్టా వేరియంట్ కంటే మరింత భయపెట్టబోతోంది. మరింత ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందబోతోంది.’’ లాంటి విశ్లేషణలను చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా మరోసారి థర్డ్ వేవ్ వచ్చేసినట్టుగా దీన్ని చూడాలనే చర్చలు కూడా చూస్తున్నాం.
దక్షిణాఫ్రికాతో పాటు మిగతా దేశాల్లో ఎక్కడైతే ఈ ఒమైక్రాన్ వైరస్‌ను గుర్తించారో.. ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. చాలా దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ తరహా వాతావరణం కూడా వచ్చే పరిస్థితి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ‘‘అసలు ఈ ఒమైక్రాన్ ఏంటి?. ఏ మేరకు వ్యాప్తి చెందబోతోంది. ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టనుంది. కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఈ కొత్త వేరియంట్ కు ఎందుకు ప్రపంచం భయపడుతోంది. అంత అవసరం ఏముంది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ ఎడిషన్ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు.

RELATED ARTICLES

బైకు కంటే విమానాలకే చీప్‌గా పెట్రోల్‌ ఎందుకు?

మళ్లీ పెరిగిన ఫ్యూయల్‌ ధరలు ఎంప్లాయిస్ వాయిస్ః చ‌మురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్‌ లేకుండా పెట్రోలు...

ఆకలి భారతం

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101వ స్థానందిగజారిన ఇండియా ర్యాంక్‌పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే పైనే.. దేశంలో ఆకలి ఘోష తీవ్ర...

కార్పొరేట్‌ గుప్పిట్లోకి కరెంట్‌

దేశమంతా పెరిగిన ధరల మధ్య భారంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత అంధకారంలో ముంచెత్తబూనడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యుత్‌ సంక్షోభంపై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...