Thursday, April 18, 2024
Home కాంట్రాక్టు ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌

కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వివిధ శాఖ లల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు శుభ వార్త. వారిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ డానికి లైన్ క్లీయ‌ర్ అయింది. గ‌తం లో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్ఛ‌ర‌ర్ల‌ను క్రమబ‌ద్ధీకరించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 16 ను తీసుకువ‌చ్చింది. అయితే ఈ జీవో నెంబ‌ర్ 16 ను వ్య‌తిరేకిస్తు ప‌లువురు కోర్టు లో పిల్ వేశారు. దీంతో జీవో నెంబ‌ర్ 16 ను నిలివి వేస్తు కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను ఇచ్చింది. తాజా గా నంబ‌ర్ 122\2017 అనే పిల్ ను సీజే జ‌స్టీస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ ధర్మాస‌నం కొట్టి వేసింది. దీంతో రాష్ట్రం లో ఉన్న కాంట్రాక్ట్, ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కు మార్గం సుగుమం అయింది. అలాగే ఈ పిటిష‌న్ వేసిన వారికి రూ. 1,000 చొప్పున జ‌రిమానా కూడా విధించింది. అలాగే ఈ కేసు లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కు అనుకూలం గా వాదించింది. కాగ ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 16 ను 2016 లో విడుద‌ల చేసింది. అలాగే ఈ జీవో నెంబ‌ర్ 16 ను స‌వాల్ చేస్తు కొంత మంది నిరుద్యోగులు 2017 లో హై కోర్టు లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసు ఇన్ని రోజుల త‌ర్వాత క్లీయ‌ర్ అయింది.

RELATED ARTICLES

దళిత యువతిని పెళ్లాడినందుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు

ఎంప్లాయిస్ వాయిస్ : ద‌ళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో.. దేవాలయంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించిన ఉదంతమిది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...