Thursday, August 18, 2022

employeesvoice

107 POSTS0 COMMENTS

రోజుకు మూడుసార్లు ఎస్సార్!

• గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త హాజరు నిబంధన • ఏ శాఖల్లోనూ లేని కొత్త విధానం నేటి...

62 ఏళ్ల నిబంధన అమలుపై హెల్త్‌ వర్సిటీలో రగడ

రిజిస్ట్రార్‌ X ఉద్యోగులు ప్రభుత్వానికి ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు62 ఏళ్ల రూల్‌ అమలు చేయాలంటున్న ఉద్యోగులుప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న...

‘ఉపా’ చట్టంతో ధ్వంసమవుతున్న జీవితాలు

అనేక సంవత్సరాలుగా శిక్షా స్మృతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. కానీ, సమీప భవిష్యత్తులోనైనా కనీసం 'ఉపా' చట్టం మానవ జీవితాలను ధ్వంసం చేస్తున్న తీరును కట్టడి చేయాల్సిన అవసరముంది. బెయిల్‌...

ఆ ఉద్యోగులకు శుభవార్త.. పాతికేళ్లకు పదోన్నతులు

ఒకేసారి 236 మంది ఎంపీడీవోలకు శుభవార్త డిప్యూటీ సీఈవోలుగా, డీఎల్‌డీవోలుగా పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా  పెరిగిందని పేర్కొన్నారు....

కొత్తగా 998 అద్దె బస్సులు..: విశ్వరూప్‌

రాష్ట్రంలో బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న 11,271 బస్సులకు అదనంగా  కొత్తగా 998 బస్సులను అద్దెకు తీసుకుంటున్నట్లు మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. ఆటోలు,...

నేటి నుంచి ‘మీ సేవ’ కేంద్రాల సర్వీసు ఛార్జీల పెంపు

మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ఇంటి పన్ను, విద్యత్...

విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే లక్ష్యం: సీఎం జగన్‌

అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా...

ఈపీఎఫ్‌ వడ్డీరేటు భారీగా కోత

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేంద్రం ‘షాకులు’ ఇవ్వడం మొదలుపెట్టింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 0.4 శాతం...

ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు.

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలుఅమరావతి: రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. మరోసారి దళిత...

TOP AUTHORS

107 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...