ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్
ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ ఒక ప్రకటన విడుదలచేశారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు పలు యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలని, లబ్ధిదారులకు బయోమెట్రిక్ వేయించాలని, లేకపోతే వేతనాలు కట్ చేస్తామని కింది స్థాయి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వండి
RELATED ARTICLES