రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నుండి రూ. 800 కోట్లు 90 వేల మంది ఉద్యోగస్తులకు, టీచర్లకు సంబంధిం చినది. ఇది ఏ మాత్రం ఉద్యోగస్తులకు, టీచర్లకు, ఉద్యోగ సంఘాలకు తెలియకుండా విత్డ్రా చేయడం దుర్మార్గం. గతంలో బిల్డింగ్ సెస్ ను కూడా వందల కోట్ల రూపాయలు బోర్డుకు తెలియకుండా విత్డ్రా చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకుంది. ఇది లక్షలాది మంది ఉద్యోగ కార్మికులకు సంబంధించిన సమస్య. ఆ సంఘాలతో గానీ సంబంధిత ఉద్యోగస్తులతో, కార్మికులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదు.
రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్య
RELATED ARTICLES