Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు మరో ఉద్యమం తప్పదు

ఉద్యోగుల డిమాండ్ల సాధనకు మరో ఉద్యమం తప్పదు

ఏపీ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోతోందని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల స్పందన లేకుంటే మరో ఉద్యమం తప్పదని ఏపీ ఉద్యోగ సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం జరిగిన నంద్యాల డివిజన్‌ ఐకాస నాయకుడు బీసీ హుసేన్‌రెడ్డి కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు. అంతకుముందు ఆయన శ్రీకామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం బండి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లకోసారి పీఆర్‌సీ ఇస్తామన్న జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండు చేశారు.

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular