Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ పీఆర్‌సీ ఉద్యమంపై ప్రతీకారం!

పీఆర్‌సీ ఉద్యమంపై ప్రతీకారం!

టీచర్ల గొంతు నొక్కుతున్నారు.. అరాచకంగా అరెస్టులు

హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా? టీడీపీ వ్యూహ కమిటీ భేటీలో చంద్రబాబు ఆగ్రహం
ప్రశ్నించిన ప్రతి గొంతునూ అణచివేయడమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తప్పు ఎత్తిచూపితే భరించలేని స్థితికి దిగజారిందని ధ్వజమెత్తారు. సోమవారమిక్కడ టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలో పౌరులకు లేదా? నిన్నటిదాకా ప్రతిపక్షాలను వేధించారు. ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పడ్డారు. అరాచకంగా అరెస్టులు చేస్తున్నారు. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు రావలసిన వాటి కోసం పోరాటం చేయడం నేరమా? ఎన్నికల ముందు వారితో ఇలాగే మాట్లాడారా? ఉపాధ్యాయుల గొంతు నొక్కడంతోపాటు రాష్ట్రంలో విద్యా రంగాన్ని నాశనం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్‌ 12 నుంచి జూలై 4కి మార్చడం ఏమిటి?’ అని విరుచుకుపడ్డారు.

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular