Friday, April 19, 2024
Home ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు KW ఇరిగేష‌న్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్ర‌ధ‌మ మ‌హాస‌భ‌.

KW ఇరిగేష‌న్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్ర‌ధ‌మ మ‌హాస‌భ‌.

మూడు సంవ‌త్స‌రాల వేత‌న బ‌కాయిలు వెంట‌నే చెల్లించాలని ఎపి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ జెఎసి ఛైర్మెన్ ఎ.వి. నాగేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు.

ఆదివారం తెనాలిలో జ‌రిగిన KW ఇరిగేష‌న్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్ర‌ధ‌మ మ‌హాస‌భ‌కు ముఖ్య అతిధిగా జెఎసి ఛైర్మెన్ ఎ.వి నాగేశ్వ‌ర‌రావు, ఎపిపిడ్ల్యుడి, ఆర్ & బి , పంచాయితీ రాజ్ ఎంప్లాయిస్ ఆసోషియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులు ఎం. శ్రీనివాస‌రావు, గుంటూరు జిల్లా జెఎసి ఛైర్మెన్ వై. నేతాజీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎ.వి నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ప‌ని చేయించుకుంటూ వేత‌నాలు చెల్లించ‌క‌పోవ‌డం, ఆరు నెల‌ల‌కే ఉత్త‌ర్వులు ఇచ్చి తొమ్మిది నెల‌లు పాటు ప‌ని చేయించుకోవ‌డం దుర్మార్గం అని అన్నారు.

యేడాదిలో 12 నెల‌లు వేత‌నాలు చెల్లించాల‌ని, పిఎఫ్‌, ఈఎస్ఐ, శెల‌వు సౌక‌ర్య‌రాలు క‌ల్పించాల‌ని, గుర్తింపు కార్డులు ఇవ్వాల‌ని, స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాల‌ని ఆయ‌న మ‌హాస‌భ‌ల‌లో డిమాండ్ చేశారు. అన‌త‌రం నూత‌న క‌మిటీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

RELATED ARTICLES

మీట‌ర్ రీడ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ‌య‌వాడ‌లో నిర‌స‌న దీక్ష‌లు ప్రారంభం

డిసెంబ‌ర్ 1 వ తేదిన ఛ‌లో విజ‌య‌వాడ‌ ఎస్‌.పి.డి.సి.ఎల్‌, ఈ.పి.డి.సి.ఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడర్స్‌ పనిదినాల కుదింపు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని, ఎస్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలో 15 శాతం...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...