Wednesday, April 24, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ పీఆర్సీ పై చర్చించలేదు మంత్రి పేర్ని నాని

పీఆర్సీ పై చర్చించలేదు మంత్రి పేర్ని నాని

నిరాస‌లో ప్ర‌భుత్వ ఉద్యోగులు.
స‌జ్జ‌ల హామీ నీటి మూట‌లేన‌

ఎంప్లాయిస్ వాయిస్ః ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పిఆర్సి నివేదికపై ఏలాంటి చర్చ జరగలేదు. వెలగపూడి సచివాలయం లో గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరుగుతున్న నేపథ్యంలో పిఆర్సి నివేదికపై మంత్రిమండలి చర్చిస్తుందా అన్న ప్రశ్న ఉద్యోగుల్లో ఉండేది. అయితే స‌మావేశం అజెండాలో పీఆర్సీ ప్రస్తావన రాలేదని మంత్రి పేర్ని నాని మీడియా స‌మావేశంలో స్పష్టం చేశారు. మంత్రిమండలి నిర్ణయాలు ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు పీఆర్సీ అమలుపై ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మధ్య ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి అని ఆయన చెప్పారు. ఆ చర్చ తర్వాత పిఆర్సి అంశం కొలిక్కి వస్తుందని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...