Thursday, April 25, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకుండా గెజిట్‌లో ఇవ్వటంపై హైకోర్టులో విచారణ.

ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకుండా గెజిట్‌లో ఇవ్వటంపై హైకోర్టులో విచారణ.

ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకుండా గెజిట్‌లో ఇవ్వటంపై హైకోర్టులో విచారణ జరిగింది. సాఫీగా జరిగే ప్రక్రియను ఎందుకు తొలగించారని హైకోర్టు ప్రశ్నించింది. నూతన విధానాన్ని ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందంటూ చురకలు వేసింది. కాన్ఫిడెన్షియల్ పేరిట ఉన్న జీవోలను ఎలా నిర్ధారిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఏపీ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సంతకం లేని జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో ఆన్‌లైన్‌లో జీవోలను పెట్టటం నిలిపి వేశారని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తెచ్చారు. దీనిపై సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సెలవుల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...