Tuesday, April 23, 2024
Home ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తొలగించిన ట్రాన్స్ కో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

తొలగించిన ట్రాన్స్ కో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఎంప్లాయిస్ వాయిస్:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ,వింజమూరు ,రాచర్లపాడు సబ్ స్టేషన్ లలో అక్రమంగా తొలగించిన 26 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చోక్ వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యం లో రెండవ రోజు ధర్నా జరిగింది. ఈరోజు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్ కుమార్ ధర్నా ప్రారంభించి మద్దతు తెలిపారు.

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి మాట్లాడుతూ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా తొలగించడం దారుణమని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అంగన్వాడీ & హెల్పేర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మా గారు రైల్వే కాంట్రక్టు వర్కర్స్ యూనియన్ నరసింహులు ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ మొహమ్మద్ మరియు హెచ్.180 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నాగరాజు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES

మీట‌ర్ రీడ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ‌య‌వాడ‌లో నిర‌స‌న దీక్ష‌లు ప్రారంభం

డిసెంబ‌ర్ 1 వ తేదిన ఛ‌లో విజ‌య‌వాడ‌ ఎస్‌.పి.డి.సి.ఎల్‌, ఈ.పి.డి.సి.ఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడర్స్‌ పనిదినాల కుదింపు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని, ఎస్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలో 15 శాతం...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...